దృశ్యం-4
(రంగస్థలం మీద దీపాలు వెలిగేప్
(మోనాస్ట్రీలలోని కర్ర గంటలు
చంద్ర సూర్యులు: (విజయఘోష) ఏక పక్షం తీసుకోరాదు.
చంద్ర: మధ్యలో ఎక్కడో…
సూర్య: మధ్యలో ఎక్కడో?…
చంద్ర: మారాలి.
సూర్య: పరివర్తనం
చంద్ర: కొత్త యుగం.
సూర్య: నాకు స్వేఛ్చ
చంద్ర: నాకుమల్లే
సూర్య: అధికారం మారుతుంది.
చంద్ర: ఆ… తెలుస్తోంది.
సూర్య: ఇది సమ్మతమేనా?
చంద్ర: ఇదో సంభ్రమం.
సూర్య: కారణం.
చంద్ర: ప్రామాణికత, యాజమాని పట్
సూర్య: ఎవరు, ఎప్పుడు నిర్ణయిం
చంద్ర: యుగయుగాలుగా మనుషులు మన
సూర్య: మన ప్రామాణికతని మనుష్యు
చంద్ర: ఏమంటున్నావ్!
సూర్య: యోగ్యమైనదే.
చంద్ర సూర్యులు: (విజయఘోష) ఏక పక్షం తీసుకోవచ్చు
(కర్ర గంట)
సూర్య: పార్వతిబాయి…
చంద్ర: జై. ఒక సుందర శబ్దాన్ని
సూర్య: పార్వతిబాయి…
చంద్ర: జై.. ఒక సుందర శబ్దాన్ని
సూర్య: (రెండు కుక్కలూ గట్టిగా మొరగడం
(ప్రసన్న నిద్ర నుండి లేస్తాడు.