కార్టూ’నిజం’

రాజు

రాజు

telugu cartoon

కార్టూన్లకు ఆహ్వానం!

ఈ వారం నించి సారంగలో ఒక కార్టూన్ కూడా వుంటుంది. కార్టూనిస్టులకు ఇదే మా ఆహ్వానం. ఒక్క రాజకీయ అంశాలు మినహాయించి ఏ అంశం మీద అయినా కార్టూన్ పంపవచ్చు. కళలూ, సాహిత్యం, సాంస్కృతిక అంశాల మీద కార్టూన్లకి ప్రత్యేక ప్రాధాన్యం. మీ కార్టూన్లు editor@saarangabooks.com కి పంపించండి.

 

మీ మాటలు

  1. Raju epuri. says:

    సారంగ లో కార్టూన్స్ మొదలు పెట్టడం చాలా సంతోషం. కార్టూనిస్ట్ లకు మంచి ఉత్సాహం వచ్చే విషయం. మొదటి కార్టూన్ నాది కావటం ఇంకా సంతోషం. థాంక్స్ అఫ్సర్ గారు.

  2. కార్టూనిస్ట్ లను ఉత్సాహపరిచే ఒక కొత్త కాలమ్ సారంగలో చేరడం అందరికీ సంతోషకరం . మొదట ఓపెనర్ అయిన రాజన్నయ్యకు కంగ్రాట్స్ ……………. సారంగా నిర్వాహుకులకు ధన్యవాదాలు

  3. Brillinat ! I really wish this is true! కార్టూన్ల మీద చర్చ నడపడం కన్నా బుద్ధితక్కువ పని ఇంకోటుండదు :) కానీ ఆర్థకపరంగా చూస్తే రియల్ వరల్ద్ లో పొజిషన్ రివర్స్ లో ఉందేమో!!!

  4. ఈ శీర్షిక ఆపెసినట్టున్నారు?
    కంటిన్యూ చేస్తే బావుంటుంది.

Leave a Reply to కార్టూనిస్ట్ హరి కృష్ణ Cancel reply

*