మోహన రాగ మహా……

tyagaraja-inmemory

మీ మాటలు

  1. అద్భుతం గా ఉందండీ భార్గవి గారు.. మోహన రాగమహా .. అంటు వ్రాసిన తీరు.. ఉదహరించిన పాటలు అన్నీ మేలిమి ముత్యాలు.. అమర్ భూపాలి పాట మొదటి సారిగా వింటున్నాను .. ఇంత మంచి పాటను ఎలా మిస్సయ్యానో తెలియదు.. ధన్యవాదాలు.

  2. Ramanuja Rao says:

    థాంక్ యు . చాలా బాగుంది మీ విశ్లేషణ

  3. Glad to see this beautiful article. Saint gnanananda teertha ( sri ogirala veera raghava sarma) has composed few beautiful songs like raja rajeswari , amta brahma mayamura , taruna mide .
    Thanks for the beautiful ఆర్టికల్
    With regards
    Ogirala sri rama krishna
    Son , spiritual and music disciple of saint gnanamanda teertha
    Guntur

  4. సత్యనారాయణచొప్పకట్లల says:

    మీ మోహనరాగ మహా! పాత కాలం వైపు మనస్సును మరలించింది.వాసికి ప్రాధాన్యమిచ్చే అప్పటిపాటలను మీరు పరిచయంచేసినతీరు ముదావహం. సంగీతం సాహిత్యం రెండూ సరస్వతి వక్షోజాలుగా చెప్పారు పెద్దలు. ఒకటి అక్షరామృతాన్ని మరియొకటి నాదామృతాన్ని కురియించి మనకు అమృత త్వాన్ని కల్పిస్తున్నాయి.ఆఅమృత వర్షపు చినుకులలో తేలియాడించిన మీవ్యాసాన్ని మెచ్చుకుంటూ,మంచివిషయాన్ని మరింత మధురంగా మలచిన మిమ్మల్ని అభినందిస్తున్నా. స్వస్తి !

  5. చదవడానికి , అనుభూతి చెందడానికి ఏంటో బాగుంది ఈ వ్యాసం. రాగాల్లో మోహన రాగానిదే ఒక ప్రత్యేక స్థానం.
    ఇక సినిమా పాటల్లో ,

    ” ఒక మనసు పాడితే మోహన రాగం… రెండు హృదయాలు కూడితే జీవన రాగం ” ఈపాటను వేర్వేరుగా సుశీల , ఆనంద్ గారాలు పాడారు. సినిమా పేరు కూడా ” మోహన రాగం ” అనుకుంటా..

  6. అరుదైన సంగతులు తెలియజేశారు.సంగీతం వినడమే గాని లోతుపాతులు తెలియని మాలాంటి వాళ్ళకు మీ పోస్ట్ ఒక పాఠమే.

  7. సంగీతం వినడమే గాని వివరాలు, విశేషాలు తెలియని మాలాంటి వాళ్ళకు మీ post ఒక పాఠమే!

  8. జయంంతి సీత says:

    ఈ అమర్ భూపాలి పాటను తెలుగు లో తర్జుమా చేసిన పాట FMరేడియో లో వచ్చింంది చాలా రోజుల క్రితమే………
    మోహన రాగమహా……….. చాలా చక్కటి విశ్లేషణ …….. ధన్య వాదములు

  9. ch muralikrishna says:

    తెలియని విషయాలను తెలియచేసిన భార్గవి గారికి ధన్యవాదములు
    మరింతగా చెప్ప్పుతారని ఆసిస్తూ

    మురళీకృష్ణ

మీ మాటలు

*