సమకాలీన తెలుగు కథాలోకంలో ఇప్పుడు బాగా పరిచితమయిన పేరు పెద్దింటి అశోక్ కుమార్. కథ రాసినా, నవల రాసినా అశోక్ ముద్ర వొకటి ఉంటుందని ఇప్పటి పాఠకులు అతి తేలికగా గుర్తు పట్టగల శైలిని సాధించిన రచయిత అశోక్. తెలంగాణ మాండలికం వాడుతూనే తెలంగాణా కథని సరిహద్దులు దాటించిన రచయిత. ఇతర ప్రాంతాలలో కూడా తన కథలకు అభిమానుల్ని సంపాదించుకున్న వచనశిల్పి అశోక్ తో భానుకిరణ్ కేశరాజు కొన్ని సంభాషణలు:
మార్పులకి అనుగుణంగా నన్ను నేను అప్డేట్ చేసుకొని ఈ సంక్షోబాన్ని, సంక్లిష్టత ను తెలంగాణా భాషలో కథలుగా రాయడం.
ఇంటర్వ్యూ : భానుకిరణ్ కేశరాజు







తాజా కామెంట్లు