పతంజలిని అక్షరాల్లో చదవడానికి కూడా చాలా ధైర్యం కావాలి. వెన్నెముకలేని లోకమ్మీద కసిగా విరుచుకుపడే అతని పదునయిన వాక్య ఖడ్గం మనం గర్వపడే మన కాలపు వీరుడు వదిలివెళ్లిన ఆస్తి.
అలాంటి వాక్యాల సైన్యాన్ని రంగస్థలం మీద చూపించడం వొక సాహసం. కానీ, తెలుగు నాటకం అలాంటి సాహసోపేతమయిన ముందడుగుకి సర్వసిద్ధంగా వుందని నిరూపిస్తూ ఇదిగో ఈ పతంజలి నాటకోత్సవాలు ….ఈ వారం హైదరాబాద్ లో…మీరు హైదరబాద్ లో వుండీ వెళ్లలేకపోతే ఆధునిక తెలుగు నాటక రంగచరిత్రలో వొక అద్భుతమయిన సన్నివేశాన్ని కోల్పోతున్నట్టే!
తాజా కామెంట్లు