ఏమని అనుకుంటారో అన్న భీతి
కూడా కొన్ని సార్లు మనసును తేలిక చేయలేవు
నిశ్శబ్దం మాటున చేరి దాగి ఉంటాయ్
ఈ పూటకు ఇంతే అంటూ..
సులువు కాదు
మనసును చదవటం
పుఢమిని తడిమినట్లు
నేను నిన్ను సేద తీరిస్తే ఎంత బాగుండు.
దాని ముందు సర్వం ఆశక్తులం అయిపోతాము.
ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2024 Saaranga Publishers
జస్ట్ ఏ బ్యూటిఫుల్ ప్లెటానిక్ లవ్ ఫీల్ అన్నయ్యా…
వెనక్కెళ్లి చదివించే క్లిష్టత లేకుండా వెంటాడే సుతి మెత్తని భావనల ప్రవాహం… అభినందనలు…
మహీ థాంక్ యు💐💐
నీకు నచ్చింది గా ఇంకేం హ్యాపీ 😃
పుడమిని తడిమినట్టు ఉంది
సాయన్నా మీ కవి హృదయం
ఆనంద్ థాంక్ యు
నచ్చినందుకు చాలా సంతోషం💐💐
చాలా బాగుంది సాయన్నా. చాలా సామాన్యమైన పదాలాతో, అసామాన్యమైన వ్యకీకరణ. సూటిగా మనసును తాకే అనుభూతి.
“ఆకాశం ఓదార్పు వర్షంతో పుఢమిని తడిమినట్లు నేను నిన్ను సేద తీరిస్తే ఎంత బాగుండు”……
నిజమే. ఎంత బాగుండు!
ధనూ…థాంక్ యూ
నీకు నచ్చినందుకు చాలా సంతోషం 💐💐💐
చాల అలవోకగ కవిత సాగిపోయింది
సుశీల గారు..థాంక్ యు వెరీ మచ్
మీకు నచ్చినందుకు చాలా సంతోషం💐💐💐
అవును సేద తీరితే ఎంత బాగుంటుందో కదూ…..
దన్యవాదాలు syed sabir హుస్సేన్ జి💐💐
మీకు నచ్చినదానికి ఆనందంగా ఉంది💐💐