నాగరాజు రామస్వామి
కీట్స్ ప్రేమ జీవనమూ విఫల మైనదే. కీట్స్ ఆరాధ్య ప్రేయసి ఫానీ విడిపోక తప్పని పరిస్థితులలో పన్నెండేళ్ళు వేచిఉన్నా ఫలితం దక్కలేదు. క్షయ వ్యాధి వాళ్ల పాలిటి శాపమయింది! క్షయ వ్యాధితో క్షీణిస్తున్న కీట్స్ ను చికిత్సకై రోమ్ కు తీసుకువెళ్ళిన మిత్రుడు సీవర్న్ చేతులలో కీట్స్ అంతిమశ్వాస వదిలాడు. సేవేర్న్ తన మిత్రులకు, కీట్స్ ప్రేయసి (ఫియాన్సీ) ఫానీ బ్రోవే కు రాసిన ఉత్తరాలే కీట్స్ ఆఖరి రోజులను తెలిపే ఆధారాలు. షెల్లీ, సేవేర్న్, కీట్స్ సమాధులు రోమ్ లోని Protestant Cemetary లో ఇప్పటికీ ఉన్నవి పక్క పక్కనే.



John keets a name for romance and solitude . This article surely touched many angles . thanks sir
Thanks for your kind comment please .
అద్భుతమైన పరిచయం
ధన్యవాదాలు.
మనోహరమైన వ్యాసం , మీ అనువాదపు అందం ప్రత్యే కమైనదండీ .ధన్యవాదాలు
మీ ప్రోత్సాహకర వాఖ్య కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఎంత అందంగా అద్భుతంగా చెప్పారండీ! ధన్యవాదాలు .
Very kind of you please .
జాన్ కీట్స్ జీవితంతో పాటు, ఆయన కవిత్వాన్ని తెలుగువారికి రుచి చూపే ప్రయత్నం చేశారు. బాగుంది. కీట్స్ అంత చిన్నవయసులోనే చనిపోవడం బాధాకరం. చివరి వ్యాఖ్యలు చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయి.
థాంక్స్ అండీ.
మనిషి మనుగడ ప్రకృతి నడక ఒకదానికొకటి
పరస్పర పూరకాలు . రెంటిని అతి లోతుగా చదివినవాల్లలో కీట్స్
ముందు వరసలో ఉంటాడు . ఆయన లాంటి మహాకవులని యువత సీరియస్ గా చదవాలి . అప్పుడే నేటి (నాటి ) సమాజం కుడా అర్థం అవుతుంది
Thanks Sir
క్రిట్స్ ఒక్కడే కాదు ఆనాటి గొప్ప కవులు, సాయిత్య కారులు అర్దాంతరంగా జీవితం ముగించు కొన్న వారే! పెట్టుబడి దారి ఆర్ధిక వ్యవస్థ ప్రారంభ కాలలో వైద్య సౌ కార్యాలు అభి వృద్ది చెందక పోడమే కారణం. పరిచయం బాగుంది.
కృతజ్ఞతలు.