శ్రీమతి గన్నవరపు సరోజినీ, సత్యనారాయణ మూర్తి స్మారక కథల పోటీ ఫలితాలు

సారంగ పత్రిక తో కలిసి నిర్వహించిన శ్రీమతి గన్నవరపు సరోజినీ, సత్యనారాయణ మూర్తి స్మారక కథల పోటీలను ఆదరించి కథలు పంపించిన రచయితలందరికీ ధన్యవాదాలు. దాదాపు నలభై కథల నుంచి రెండు కథలను బహుమతి కి ఎంపిక చేయటం కొంచెం కష్టమే అయినప్పటికీ న్యాయ నిర్ణేతలు మొత్తం పోటీకి వచ్చిన కథల నుంచి రెండు కథలను ప్రథమ, ద్వితీయ బహుమతులకు ఎంపిక చేసారు.

మొదటి బహుమతి గా మూడు వేల రూపాయలు గెల్చుకున్న కథ “ మీ అమ్మ మారిపోయిందమ్మా !” ( రచన :  జి.ఎస్. లక్ష్మి)

రెండవ బహుమతి గా రెండు వేల రూపాయలు గెల్చుకున్న కథ “ భగవంతుని భాష “ ( రచన : పి.వి. శేషారత్నం)            

సాధారణ ప్రచురణ కు ఎంపికైన కథలు

అనుబంధానికి నిర్వచనం : సుజలా గంటి

తాంబూల సందేశం : డా. దేవులపల్లి సుజాత

మీ మాటలు

 1. G.S.Lakshmi says:

  శ్రీమతి గన్నవరపు సరోజినీ, సత్యనారాయణ మూర్తి స్మారక కథల పోటీ నిర్వహించిన సారంగ పత్రిక నిర్వాహకులకు, ప్రచురణార్ధం కథలని యెంపిక చేసిన న్యాయనిర్ణేతలకు ధన్యవాదాలు.

  • Vijayanand says:

   లక్ష్మి గారికి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. చాలా హృద్యమైన కధ.

   • One of the best stories ive read so far.
    Touched me.
    We lost our father on oct 16 2015 and still unable to get over the shock.
    Your story made me conncet totally. Was just thinking about my dad whole time i was reading.
    Pls keep writing.
    Its a pleasure to read such stories which take u back to ur past.
    Sorry for writing a reply in english.

  • యూ totally deserve it లక్ష్మి garu

 2. The above reply ఐస్ ఫర్ ది స్టోరీ మీ అమ్మ maaripoyindi

మీ మాటలు

*