కథల పోటీకి ఆహ్వానం!

kathala-potee

మీ మాటలు

  1. M L MURTY says:

    ఒడిస తెలుగు రాష్ట్రానికి పక్క ప్రదేశం.జయపురం…రాయగడ…గుణుపురం…బరంపురం…పర్లాకిమిడిలో…ఇప్పటికీ తెలుగు గొంతు ఖణీగ వినిపిస్తుంది. ఈ ప్రాంతాల మనుషులు…బతుకులపై అద్దం వేసి చూపించే కధల ను ….కొత్త కధలను ఆహ్వనిస్తున్నాం….5పేజీల పరిధిలో కధలను….mlmurty@gmail.com కు పంపండి….కలపడంలో….చరిత్ర….పరిణామం గుర్తు చేసుకోవడం…మీ పాట…మా పాట మిసైగయిబ రండి…..గళాలు కలపండి….కలాలు కదపండి

  2. amulyaterli says:

    కథని పేజిమేకర్ ఫైల్ లో పంపాను సర్
    పిడిఎఫ్ కూడా చేసి పంపమంటారా

Leave a Reply to M L MURTY Cancel reply

*