కలిపినట్టుండే వెండి కొండలు.
లయ బద్దంగా వీచే గాలులతో
చల్లగా శరీరాన్ని తాకుతూ
సప్త స్వరాలు మీటినట్లు ఉంటాయి
కప్పుకున్నట్లుండే మైదానాలు
చేసే పరిమళాలు వెదజల్లే
అందమైన పూ తోటలు
చీనార్ చెట్లు
ఇక్కడే విశ్రాంతి తీసుకోమంటాయి
ఇక్కడ కాస్త వదిలిపోయుంటాడు
భగవంతుడు మన కోసం.
నిజంగా చాల చాల చాల చాల చాల …………………………… బాగుంది