-భవాని ఫణి
~
సినిమాల్లో అయినా , నిజ జీవితంలో అయినా నాటకీయత అనే అంశానికి ఆకర్షణ ఎక్కువ . ఒక చిన్న కుతూహలం ఒక్కోసారి ఎక్కడివరకైనా మనల్ని నడిపించి తీసుకెళ్తుంది. లోపలున్న బహుమతి ఏమిటో తెలీనప్పుడు గిఫ్ట్ ప్యాక్ ని ముక్కలు ముక్కలుగా చించైనా వెంటనే తెలుసుకోవాలనుకునే పసిపిల్లవాడి ఆత్రం, ఎంత ఎదిగినా అతన్ని వదిలిపెట్టదు. మూసిఉన్న పిడికిలి తెరిచి చూసేవరకు మనశ్శాంతిగా ఉండనివ్వదు. అపరాధ పరిశోధనకి చెందిన కథల్లో, చలన చిత్రాల్లో ఇటువంటి పధ్ధతిని ఎక్కువగా అవలంబించినా, వాటిలో నాటకీయత పాళ్లు ఎక్కువ కావడం వలన, మనకి కలిగే కుతుహలంలో కొంత కృత్రిమత్వం ఉంటుంది అదే ఒకవేళ సాధ్యతరమని అనిపించే సహజమైన అంశాలతో నాటకీయతని సృష్టించగలిగితే, అది కలిగించే కుతూహలం అంతా ఇంతా కాదు . ఆ పట్టుని అంత బాగా పట్టుకున్న దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ మాత్రమే అని చెబితే అది అబద్ధం కాకపోవచ్చు. నలభై మూడు సంవత్సరాల ఈ ఇరానియన్ దర్శకుడు,తన నేర్పరితనంతో అద్భుతమైన చలన చిత్రాలకి ప్రాణం పోసాడు .
మంచి సినిమాల పరిచయం రాసారు. బాగుంది.
ధన్యవాదాలండీ
చాలా చక్కని పరిశీలనాత్మక విశ్లేషణ…
థాంక్యూ మా…
Thank You మహి
నైస్ ఎనాలిసిస్
ధన్యవాదాలు మోహన్ గారు
ఇంకొన్ని కొత్త దారులు కనుగొనడానికి – మరికొంత ఆనందం పెంచుకోవడానికి – చూడాలి నేనింక – థాంక్స్ !
ధన్యవాదాలు విజయ గారు , తప్పక చూడండి.
మంచి సమీక్ష. వెంటనే సినిమా చూసెయ్యాలన్నంత చక్కగా ఉంది.
రియల్లీ హాపీ కృష్ణ వేణి గారు , చూడండి, మీకు తప్పక నచ్చుతుంది
చాలా మంచి విశ్లేషణ రాసారు భవాని ఫణి గారు.ప్రతి చిత్రాన్నీ చక్కగా విశ్లేషించారు .అభినందనలు.
చాలా సంతోషం తిలక్ గారు , ధన్యవాదాలు