శివ‌లెంక రాజేశ్వ‌రీదేవి క‌విత‌ల కోసం…

 

తెలుగులో మేలైన క‌విత‌లు రాసి,
ఇటీవ‌ల కాలం చేసిన క‌వ‌యిత్రి శివ‌లెంక రాజేశ్వ‌రీదేవి.
ఆమె స్వీయ క‌వితా సంపుటిని మిత్రులం ప్ర‌చురించ‌ద‌ల‌చాం.
రాజేశ్వ‌రీదేవి ర‌చ‌న‌ల రాత‌ప్ర‌తులు, ప‌త్రికా ప్ర‌చురితాలు త‌మ వ‌ద్ద వున్న‌ట్ల‌యితే
అవి ఈ కింది చిరునామాకు పంపించ‌మ‌ని కోరుతున్నాం.

నామాడి శ్రీ‌ధ‌ర్‌, # 3 – 129, అంబాజీపేట, తూర్పు గోదావ‌రి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.
పిన్ : 533214. ఫోన్ : 9396807070. ఈమెయిల్‌ : namadisreedhar@gmail.com

మీ మాటలు

  1. Aranya Krishna says:

    కవి సావిత్రి గారి కోసం రాజేశ్వరి దేవి గారు కవిత కాదు కానీ ఒక చిన్న రైటప్ రాసారు. అది ‘సావిత్రి’ స్మృతి సంచికలో ఉంది. అవసరం అనుకుంటే నామాడి శ్రీధర్ దాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.

మీ మాటలు

*