కుంభమేళాలో రహస్యోద్యమం

మీ మాటలు

 1. Jayashree Naidu says:

  జస్ట్ లైక్ యువర్ వే ఆఫ్ సినికల్ సాలిటరీ ఫ్లో

  ** నిజంగానే ఆయొక్క శాపాన ఈయొక్క భూమ్మీదకు వచ్చాం,

  మరి నీకు మాత్రం తక్కువ మూట వుందా?! తప్పిపోయినవాళ్ళం,

  తన్హాయిగాళ్ళం! ** :) నిజాల్ని వెక్కిరింతగా సరదాగా నీళ్ళల్లో వేసే గులకరాళ్ళలా చెప్పే తీరు మీది. బాగుంది కవిత .

 2. అజిత్ కుమార్ says:

  కుంభ మేళాలో రహస్యోద్యమం. అనే కవితలో కుంభమేళా గురించిగానీ, రహస్య ఉద్యమాన్ని గురించి గానీ ఏమీ చెప్పినట్లు లేదే… అసలేం చెప్పినట్లు… తెలిసిన వారు ఎవరైనా వివరించమని కోరిక.

 3. m.viswanadhareddy says:

  నిజమే కదా కుంభ మేళా గురించి రహస్యో ధ్యమం గురించి చెప్పలేదు . ఆలోచించండి . మోహన్ రుషి గారు
  నాదికూడా అదే అనుమానం . మీనుంచి riply ఆశిస్తూ .. నేను కూడా

 4. m.viswanadhareddy says:

  కుంభ మేళాలో రహస్యోద్యమం. అనే కవితలో కుంభమేళా గురించిగానీ, రహస్య ఉద్యమాన్ని గురించి గానీ ఏమీ చెప్పినట్లు లేదే… అసలేం చెప్పినట్లు… తెలిసిన వారు ఎవరైనా వివరించమని కోరిక అర్థం కానీ మాలాంటి వాళ్లకు
  రిప్లై ఇవ్వడం మీ ధర్మం

  • ఈ భూమ్మీద మనుషుల గుంపు అనే కుంభమేళాలో ఎవరి జీవితం వాళ్ళం, ఎవరి అనుభవాలతో వాళ్ళం ఒక రహాస్యోద్యమంలా జీవితం
   గడుపుతూ ఉంటాము. నాకు ఇలా అర్థమైంది, ఇది కరక్టో కాదో మోహన్ రుషిగారు చెప్పాలి.

 5. mohan rushi says:

  థ్యాంక్యూ రమణ గారూ!

Leave a Reply to Jayashree Naidu Cancel reply

*