ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2024 Saaranga Publishers
కవీ,
శారద నాన్నగారికెంతో ఆప్త మిత్రుడు కదా?
బాగా రాశావ్!
థాంక్స్ అక్కా!
కవిని గారు — భాగా రాశారు
యీ మధ్య నే —నాన్న గారికి — శారద గారి కి — ఉన్న స్నేహం —వాళ్ళు పడ్డ కష్టాలు —
అన్ని గంటలు పనిచేస్తూ — తెలుగు నేర్చు కో వాలన్న తపన —– యీ సర్వర్ రాయడమేమిటి — అంటూ జనం అవమానించినా —-
అన్ని సాధించాడు శారద గారు —
అబ్బో — నేడు కొంచం గుర్తింపు రాగానే —రొండు పుస్తకాలు ప్రచురించు కాగానే —
తాము — శ్రీశ్రీ గారు –తిలక్ గారు — బుచ్చి బాబు గారు — రా రా — గారల్లా ఫీల్ అవుతూ
గుర్తింపు కోసం —పేరు కోసం — ఏదో ఒక పోస్టింగ్ ల తో face..book.. లో కనిపిస్తూ
——-చాలా తెలివిగల వాళ్ళ మని —వాళ్ళ కు వాళ్ళే ఊహించుకుంటూ — కళల కంటూ
— తోడుగా —రాజకీయాలు — గ్రూప్ లు —???
the.buck.stops.from.me… అని తలుచుకోకుండా —(-రాసాది ఒకటి —చేతలు మరొకటి )
నేటి కవులు –రచయితలు సామాన్య జనం తో — మాట్లాడారు
వాళ్ళు ఏది రాసినా — చేసినా — ఆహా — భాగుంది // గొప్పగా ఉంది —- U..R.GREAT..
అంటూ పొగిడే వాళ్ళ తో —–సొల్లు naakudu… వాళ్ళతో నే — మాట లు
nati.dorala. తిరుగా
———————————————buchi..reddy.gangula………——-
బుచ్చి రెడ్డి గారు థాంక్స్ అండి!
ఎన్నో విషయాలు తెలిపారండీ.మరింతమందికి ఆయన గురించి తెలుసుకునే అవకాశం కలిగించారు.ధన్యవాదాలు…
థాంక్స్ మేడం1
బాగా రాసారు , కవిని గారు!
ఇంకా విపులంగా రాస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే మీ నాన్నగారి ద్వారా శారద గురించి మీకు ఎక్కువ తెలిసే అవకాశం కదా
అయినా బాగా రాసారు. అభినందనలు.
భాస్కర్ కూరపాటి.
ధన్యవాదములు భాస్కర్ గారు!
చాలా మంచి రైటప్!
చాలా థాంక్స్ అండి!
బాగా రాసారండి. శారద గారి జీవితమ్ గురించి విన్న వారు కళ్ళ నీళ్లు పెట్టుకోకుండా ఉండరని అనుకుంటాను. ” సాహిత్య బాటసారి -శారద” చదివితే మరీ కాళ్ళ నీల్ల పర్యంతర మవుతాము.
అవునండి!
‘సాహిత్య బాటసారి- శారద’ లోని విషయాలనే తీసుకున్నాను!ధన్యవాదములు
థాంక్స్ కవిని గారు…బ్లాగ్ ఫర్ శారద: http://sahithyabatasarisarada.blogspot.in