స్నేహమే ఉద్యమం, ఉద్యమమే ప్రాణం!

 

మీ మాటలు

 1. Ramana Yadavalli says:

  “అన్నింటికీ మించి మనుషుల జీవితాల్లో సంక్షోబాలు ఏర్పడినప్పుడు అందరికి మించిన ఆర్తిని ఆయన ప్రదర్శించేవాడు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా, ఉద్యోగ సమస్య అయినా , కుటుంబ సమస్యలయినా అనేక మంది ఆయన వైపు చూడడం నాకు తెలుసు. ఆయనవి గరుత్మంతుని రెక్కలు. ఇలాంటి సందర్భాల్లో ఆయన ఇల్లు సొంత ఇంటిని మించి తలుపులు చాచుకొనేది.”

  – చాలా బాగా రాశారు.

 2. P Mohan says:

  నాగరాజూ.. సీపీ హృదయాన్ని ఆర్ద్రంగా ఆవిష్కరించావు. బాబూ అని పిలిచే ఆ పిలుపు ఇక వినిపించదన్న దుఖంతో..

 3. g.venkatakrishna says:

  నాగరాజ్ మీ స్పందన హృద్యంగా ఉంది .ఆ విశాఖ సముద్రాన్ని దూరం నుంచే నేను చూస్థూ గౌరవించాను …..సముద్రాన్ని అలానే గౌర విన్చా లీమో కదా ….

 4. Adi seshaiah says:

  చలసాని గురించి మీకున్న జ్ఞాపకాలను తెలుసుకోవడం ఆనందంగా ఉంది సర్. అయన ఎత్తినాం విరసం జెండా పాటతో పాటు ఈ విప్లవాగ్నులు ఎచటివని అడిగితే అనే పాటా పాడేవారు. అయితే ఇందులోని కొన్ని ఫంక్తులను మార్చి పాడటం వంటివి జరిగేవి. అయినా తానూ బతికినంత కాలమూ విస్తృతమైన ప్రజా ప్రయోజనాలకు చెందిన మార్గాన్ని వదులుకోలేదు. ఇది విప్లవ రాజకీయాల గొప్పా, విరసం గొప్పా, చలసాని జావించిన కాలం గొప్పా, వ్యక్తిగా చలసాని గొప్పా, ఇదిగో ఆయన గురించి అతి జాగ్రత్తగా చూసే మీ వంటి ఆలోచనాపరుల గొప్పా ఆలోచిస్తూ పోవడమే. దీనంతటికీ నేపథ్యంగా ఉన్న మన చలసాని జ్ఞాపకాల రూపంలో మన బతికే ఉంటారు.. సర్

మీ మాటలు

*