వారిజ 

 వసంత లక్ష్మి. పి  శివరావు అడుగులు నిరుత్సాహం గా పడుతున్నాయి  రూము కి వెళ్ళి చేసేది ఏం ఉంది ? ఈ రూమ్మేట్స్ ముగ్గురూ ఒక్కసారే ట్రైనింగ్ అని బెంగులూరు వెళ్ళడం ఏమిటి ? తను ఒక్కడూ ఒంటి కాయ శొంఠి కొమ్ము లా ఊరేగడమేమిటి ? ఇదంతా అన్యాయం.. తన విషయం లో యే ఒక్కటి న్యాయంగా జరుగుతున్నట్టు లేదు . ఉద్యోగంలో ప్రమోషనూ లేదు , కనీసం జీతం కూడా రెండేళ్ళ నుంచి పెరగ లేదు .. పేరుకి ఐ టి ఉద్యోగం. చ చ జీవితం ఎందుకింత దరిద్రంగా ఉంది ? అని మధనపడిపోతూ ఆ బస్ స్టాప్ కి వచ్చాడు . శివరావు కి తెలియదు పాపం … Continue reading వారిజ