ఈ సారి 87 వ అకాడమీ (ఆస్కార్ ) అవార్డ్ లలో BIRDMAN (The Unexpected Virtue of Ignorance) ఉత్తమ చిత్రం అవార్డ్ ని కైవసం చేసుకుంది . దానితో పాటుగా ఉత్తమ డైరెక్టర్ , స్క్రీన్ ప్లే , సినిమాటోగ్రఫీ అవార్డ్స్ కూడా తన ఖాతాలో వేసుకుంది .ఇంతకీ అసలు ఎవరీ బర్డ్ మాన్? ఏమిటితని గొప్పతనం?
పక్షిమనిషి చక్కగా సమీక్షించారు.
సాహసం పక్షిదా, లేక పక్షిని నడిపించిన దర్శకునిదా అన్న రీతిన ఉన్నదీ కథ.
చంద్రం గారూ, ధన్యవాదాలు సర్
‘కీర్తికాంక్షకీ , సెల్ఫ్ రియలైజేషన్ కీ మధ్య నలిగిపోయిన ఒక నటుడి కథే బర్డ్ మాన్ ..’
– చక్కటి సమీక్షనందించారండి. అభినందనలు.
ధన్యవాదాలు దమయంతి గారూ