‘ కథాసంధ్య’ లో గళం విప్పనున్న కథారచయిత సుంకోజి

NeeruNelaManishi

ప్రముఖ  కథా రచయిత సుంకోజి దేవేంద్రాచారి సాహిత్య అకాడమీ ఫిబ్రవరి 7 వ తేదీ శుక్రవారం కడప లోని ఎర్రముక్కపల్లి లో సి.ఫై.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం లో తన కథ ను చదివి తన నేపథ్యాన్ని వివరిస్తారు. దేవేంద్రాచారి నేపథ్యాన్ని కింద పిడిఎఫ్ లో చదువుకోవచ్చు.

 

 

Invitation1

మీ మాటలు

  1. ధన్యవాదాలు సార్ . మీ నేపధ్యం .. కథా నేపద్యం మీ కథంత స్వచ్చంగా నిజాయితిగా వివరించారు ఒక వైపు
    కులవృత్తులు నశించే కాలం .. వూళ్ళూ .. గూళ్ళు వదిలి కుటుంబాలు కుటుంభాలుగా వలసవచ్చే 90 ల ప్రాంతం ముఖ్యంగా కులవృత్తుల వారికి అదొక వల్లకాటి వాతావరణం . ఆ కష్టాలూ ఆ కన్నీళ్ళు మీ కథా
    వస్తువులుగా వున్నాయి కాబట్టే వాటిలో అంత సత్యం కదిలించే గుణం శైలి .. వల్ల నిత్య ప్రవాహ శీలంగా వుంటాయి . షార్ట్ ఫిలిం డైరెక్టర్ . మ. విశ్వనాధరెడ్డి . తిరుపతి

మీ మాటలు

*